Kurnool : పాస్టర్‌ పైశాచికం.. ప్రార్థనల పేరిట బాలికలపై లైంగిక వేధింపులు..!

Kurnool  : పాస్టర్‌ పైశాచికం.. ప్రార్థనల పేరిట బాలికలపై లైంగిక వేధింపులు..!
X
Kurnool Paster : కర్నూల్‌ జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో చర్చి పాస్టర్‌ ప్రసన్నకుమార్‌ పైశాచికం వెలుగులోకి వచ్చింది.

Kurnool Paster : కర్నూల్‌ జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో చర్చి పాస్టర్‌ ప్రసన్నకుమార్‌ పైశాచికం వెలుగులోకి వచ్చింది. ప్రార్థనల పేరిట బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పాస్టర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయకుండా.. మధ్యవర్తులతో సంప్రదింపులు జరిపినట్లు బాధితులు ఆరోపించిన.. ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులే.. నిందితులకు కొమ్ముకాస్తున్నారని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పోస్ట్‌ చేస్తున్నారు.

Tags

Next Story