Mastan Sai : లావణ్యపై మస్తాన్ సాయి రివేంజ్.. ప్రైవేటు వీడియోలు లీక్

Mastan Sai : లావణ్యపై మస్తాన్ సాయి రివేంజ్.. ప్రైవేటు వీడియోలు లీక్
X

లావణ్య- రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా లావణ్య ఫిర్యాదు మేరకు డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయితో పాటు ఖాజా అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి గతంలో లావణ్య వీడియోలను కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోలను లావణ్య తిరిగి చేజిక్కించుకుంది. దీంతో ఇటీవల లావణ్య ఇంటికి వెళ్లిన మస్తాన్ హార్డ్ డిస్క్ ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. మస్తాన్ నుంచి తప్పించుకున్న లావణ్య నేరుగా నార్సింగ్ పోలీసులను ఆశ్రయించి 300 మంది అమ్మాయిల వీడియోలున్న హార్డ్ డిస్క్ లను పోలీసులకు అప్పగించింది. లావణ్య ఫిర్యాదు చేయడంతో మస్తాన్ సాయి, అతనికి సహకరించిన ఖాజాలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Tags

Next Story