ప్రేమ జంట ఆత్మహత్య.. ప్రియురాలి మరణం తట్టుకోలేక

ప్రేమ జంట ఆత్మహత్య.. ప్రియురాలి మరణం తట్టుకోలేక
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య విషాదం నింపింది.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య విషాదం నింపింది. బూరుగడ్డకు చెందిన మౌనిక అనే యువతి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలి మరణం తట్టుకోలేని ప్రియుడు పవన్‌.. తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రెండు రోజుల్లోనే ప్రేమికులిద్దరూ బలవన్మరణాలకు పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story