మలక్‌పేట అనురాధ మృతి కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

మలక్‌పేట అనురాధ మృతి కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.
అనురాధ మృతి కేసును రాచకొండ పోలీసులకు బదిలీ.
15 ఏళ్లుగా చంద్రమోహన్, అనురాధల సహజీవనం
చంద్రమోహన్ తో అనురాధకు గతకొన్నాళ్లుగా విభేదాలు
విభేదాల కారణంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసిన అనురాధ
పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రకటనలు ఇచ్చిన అనురాధ
తాను పెళ్లి చేసుకోబోతున్నానని డబ్బు, నగలు తిరిగివ్వాలని డిమాండ్
రూ.17 లక్షల నగదు, 2 కిలోలకుపైగా బంగారం తిరిగివ్వాలన్న అనురాధ
అనురాధను చంపేస్తే డబ్బులు, నగలు ఇవ్వాల్సిన అవసరముండదని హత్య
అనురాధతో గొడవపడి 15 కత్తిపోట్లు పొడిచి చంపిన చంద్రమోహన్
ఒకరోజుపాటు అనురాధ మృతదేహాన్ని బయటే పెట్టిన చంద్రమోహన్.
అనురాధ గది పక్కన అద్దెకు ఉన్నవారు ఊరికెళ్లాక ముక్కలు.
మరుసటిరోజు స్టోన్ కట్టర్ తెచ్చి మృతదేహాన్ని ముక్కలు చేసిన చంద్రమోహన్
అనురాధ మృతదేహాన్ని ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో దాచిన చంద్రమోహన్
5 రోజుల తర్వాత తలను తీసుకెళ్లి మూసీలో పడేసిన చంద్రమోహన్.
యూట్యూబ్‌లో చూసి మృతదేహాన్ని ముక్కలు చేసిన చంద్రమోహన్.
మృతదేహం నుంచి వాసన రాకుండా కెమికల్స్ వాడిన చంద్రమోహన్
కూతురితోపాటు బంధువులెవరితోనూ అనురాధకు సంబంధాలు లేవు.
అనురాధను చంపితే బంధువులెవరూ రారని గుర్తించిన చంద్రమోహన్
అనురాధ చార్‌ధామ్ యాత్రకు వెళ్తున్నట్లు సృష్టించిన చంద్రమోహన్.
అనుమానం రాకుండా అనురాధ కూతురుతో చంద్రమోహన్ చాటింగ్.
అనురాధ సెల్‌ఫోన్‌ను చార్‌ధామ్‌కు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని చంద్రమోహన్ ప్లాన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com