You Searched For "death"

Israel: వింత వ్యాధి..! మెదడును తినేసే పురుగు వల్ల వ్యక్తి మృతి..

6 Aug 2022 1:00 PM GMT
Israel: మెదడుకు వచ్చే ట్యూమర్‌లాంటి సమస్యల గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ వ్యాధే పామ్.

Bihar: కల్తీ మద్యం ప్రభావం.. కంటిచూపు కోల్పోవడంతో పాటు మృత్యువాత..

5 Aug 2022 3:15 PM GMT
Bihar: లిక్కర్ బ్యాన్ అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది.

Tirupati: తిరుపతి జిల్లాలో ఘటన.. దాదాపు పదివేల బాతులు మృతి..

5 Aug 2022 12:15 PM GMT
Tirupati: తిరుపతి జిల్లా పెళ్లకూరులో మేతకు వెళ్లిన పదివేల బాతులు మృతిచెందాయి.

Ayman al-Zawahiri: ఎవరీ అల్ జవహరీ..? కంటి డాక్టర్ నుండి అల్-ఖైదా లీడర్‌గా ఎలా మారాడు..?

2 Aug 2022 3:30 PM GMT
Ayman al-Zawahiri: 2017లో అల్-ఖైదా సీనియర్ లీడర్ అబూ-అల్-ఖైర్ అల్-మస్రీని హతమార్చేందుకు ప్లాన్ చేసింది అమెరికా.

Kadali Jaya Sarathi: సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు సారథి కన్నుమూత..

1 Aug 2022 12:45 PM GMT
Kadali Jaya Sarathi: సారిధి పూర్తి పేరు కడలి విజయ సారథి. 1942 జూన్ 26న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో జన్మించారు.

Andhra Pradesh: ఏపీలో కిడ్నీ వ్యాధుల కలకలం.. మరొకరు మృతి..

1 Aug 2022 10:25 AM GMT
Andhra Pradesh: ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏ.కొండూరు మండలం మరో ఉద్దానంలో మారుతోందా?

Noel Sean: బిగ్ బాస్ నోయెల్ ఇంట తీవ్ర విషాదం..

18 July 2022 9:16 AM GMT
Noel Sean: ర్యాప్ సాంగ్స్ అనేవి తెలుగులో ప్రాముఖ్యత సాధించక ముందే తెలుగు ర్యాపర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నోయెల్ సీన్

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్లలో విషాదం.. దాదాపు 100 ఆవులు మృత్యువాత..

15 July 2022 1:05 PM GMT
Rajanna Sircilla: వీర్నపల్లి మండలం, మద్దిమల్ల తండా శివారులో ఎక్కడికక్కడ ఆవులు మృతిచెందడం కలకలం రేపింది.

Delhi: ఢిల్లీలో కూలిన గోడౌన్ గోడ.. ఆరుగురు మృతి..

15 July 2022 12:30 PM GMT
Delhi: ఢిల్లీలో గోడౌన్ గోడ కూలి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటన అలీపూర్ ప్రాంతంలో జరిగింది.

Tirumala: తిరుమలలో శ్రీవారి భక్తుడు మృతి.. క్యూలైన్‌లో ఉండగానే..

15 July 2022 9:45 AM GMT
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శన క్యూలైన్‌లో ఓ వృద్ధ భక్తుడు మృతి చెందాడు.

Pratap Pothen: సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

15 July 2022 6:04 AM GMT
Pratao Pothen: ప్రఖ్యాత నటుడు మరియు చిత్రనిర్మాత అయిన ప్రతాప్ పోతన్ గురువారం అర్థరాత్రి గుండెపోటుకు గురై చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో తుదిశ్వాస...

Mumbai: ముంబైలో భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

28 Jun 2022 2:30 PM GMT
Mumbai: ముంబై కుర్లాలో సోమవారం రాత్రి కూలిన భవనం ఘటనలో మృతుల సంఖ్య 17కు పెరిగింది.

Anakapalle: అనకాపల్లిలో డాక్టర్ అనుమానాస్పద మృతి.. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో..

26 Jun 2022 10:05 AM GMT
Anakapalle: అనకాపల్లిలో డాక్టర్ శివకుమార్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు.

Manikonda: సెల్లార్ గుంత తీస్తుండగా కూలిన గోడ.. ముగ్గురు కూలీలు మృతి..

25 Jun 2022 2:00 PM GMT
Manikonda: మణికొండ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పుప్పాల గూడలో గోడ కూలి ముగ్గురు మృతిచెందారు.

Nandyala: పెళ్లి అయిన మరుసటి రోజే వరుడు మృతి.. అనుమానాస్పద స్థితిలో..

25 Jun 2022 1:00 PM GMT
Nandyala: నంద్యాల జిల్లా వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలో పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

Warangal: పెళ్లింట విషాదం.. సోదరుడి రిసెప్షన్‌కి కూరగాయలు తేవడానికి వెళ్లి యాక్సిడెంట్‌..

23 Jun 2022 1:00 PM GMT
Warangal: వరంగల్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట్లో విషాదం నింపింది.

Ethiopia: ఇథియోపియాలో మారణహోమం.. తిరుగుబాటుదారుల కాల్పుల్లో 200 మంది మృతి..

20 Jun 2022 11:00 AM GMT
Ethiopia: ఇథియోపియా మరోసారి రక్తసిక్తమైంది. జాతుల ఘర్షణతో అట్టుడికింది. తిరుగుబాటుదారుల దాడుల్లో 230 మంది చనిపోయారు.

Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో దారుణం.. నిరసనల్లో వరంగల్ యువకుడు మృతి..

17 Jun 2022 10:00 AM GMT
Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.

Khammam: ఖమ్మంలో విషాదం.. పైపులో ఇరుక్కుని మున్సిపల్‌ కార్మికుడు మృతి..

7 Jun 2022 12:45 PM GMT
Khammam: ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుడు ప్రమాదవశాత్తు పైపులో ఇరుక్కుని మృతి చెందాడు.

Yadadri: యాదాద్రి కొండపై దారుణం.. సమయానికి వైద్యం అందక వృద్ధురాలు మృతి..

7 Jun 2022 10:20 AM GMT
Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి కొండపై దారుణం జరిగింది. కనీస సౌకర్యాలు లేకపోవడం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 23 మంది మృతి..

6 Jun 2022 9:00 AM GMT
Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లా డామ్టా ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది.

Singer KK: సింగర్ కేకే హఠాన్మరణం.. ప్రముఖుల సంతాపం..

1 Jun 2022 2:26 AM GMT
Singer KK: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్‌ కున్నాత్‌ ఆకస్మికంగా కన్నుమూశారు.

Shanmukh Jaswanth: బిగ్ బాస్ ఫేమ్ షణ్నూ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్‌ షేర్..

30 May 2022 9:15 AM GMT
Shanmukh Jaswanth: అంతా ఓకే అనుకుంటున్న సమయంలో షణ్నూ ఇంట విషాదం చోటుచేసుకుంది.

Singeetham Srinivasa Rao: ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం..

29 May 2022 10:45 AM GMT
Singeetham Srinivasa Rao: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం చోటుచేసుకుంది.

Nizamabad: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పీజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

13 May 2022 5:15 AM GMT
Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో పీజీ విద్యార్థిని శ్వేత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం..

10 May 2022 1:44 AM GMT
Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Shweta Singh Gaur: బీజేపీ నేత శ్వేత మృతి కేసులో బయటికొస్తున్న షాకింగ్ నిజాలు..

2 May 2022 2:31 PM GMT
Shweta Singh Gaur: ఉత్తరప్రదేశ్‌ బండాకు చెందిన జేపీ నేత శ్వేతా సింగ్‌ గౌర్‌ మృతి స్థానికంగా కలకలం సృష్టించింది.

Actress Kavitha: సీనియర్ నటి కవిత చనిపోయిందంటూ వార్తలు.. ఒక్క వీడియోతో క్లారిటీ..

2 May 2022 10:14 AM GMT
Actress Kavitha: తను చనిపోయిందంటూ వస్తున్న వీడియోలు చూసి తన స్నేహితులు, బంధువులు భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు కవిత.

America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మరణించినవారిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు..

23 April 2022 11:30 AM GMT
America: ఈ ప్రమాదంలో ఫియట్ కారులో ప్రయాణిస్తున్న వంశీకృష్ణతో పాటు డ్రైవర్ మేరీ కూడా మరణించింది.

Nizamabad: ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్‌ బైక్‌.. బ్యాటరీ పేలడంతో..

21 April 2022 6:15 AM GMT
Nizamabad: ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Maruthi: దర్శకుడు మారుతి తండ్రి కన్నుమూత..

21 April 2022 5:51 AM GMT
Maruthi: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కుచలరావు తుదిశ్వాస విడిచారు.

Nandyala: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. ముగ్గురు మృతి..

18 April 2022 12:25 PM GMT
Nandyala: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుంటమెట్ట వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Banjara Hills: రోడ్డు మధ్యలో మొక్కలకు నీరు పోస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి..

14 April 2022 9:03 AM GMT
Banjara Hills: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, ట్రాక్టర్ ఢీ.. ఐదుగురు మృతి..

16 March 2022 3:04 AM GMT
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో మిస్టరీ మరణాలు.. కల్తీ సారానే కారణమా..?

11 March 2022 11:35 AM GMT
West Godavari: పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెంలో గత రెండురోజులుగా 15మంది మృతిచెందడగం తీవ్రకలకలం రేపుతోంది.

Bihar: బిహార్‌లో భారీ పేలుడు.. ఏడుగురు దుర్మరణం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

4 March 2022 7:15 AM GMT
Bihar: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భాగల్‌పూర్‌ జిల్లాలోని ఓ మూడు అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది.