17 ఏళ్ల కుర్రాడితో 30 ఏళ్ల వివాహిత అదృశ్యం.. చివరికి ఏం అయిందంటే..!

17 ఏళ్ల కుర్రాడితో 30 ఏళ్ల వివాహిత అదృశ్యం.. చివరికి ఏం అయిందంటే..!
X
30 సంవత్సరాల ఓ వివాహిత తన భర్తతో కలిసి ఓ బస్తీలో ఎనమిది సంవత్సరాలుగా నివసిస్తోంది. పక్కింట్లో ఉండే ఓ 17 ఏళ్ల బాలుడిగా సరదాగా మాట్లాడుతూ ఉండేది.

30 సంవత్సరాల ఓ వివాహిత తన భర్తతో కలిసి ఓ బస్తీలో ఎనమిది సంవత్సరాలుగా నివసిస్తోంది. పక్కింట్లో ఉండే ఓ 17 ఏళ్ల బాలుడిగా సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఉన్నట్టుండి ఆ బాలుడు ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఇదే షాకింగ్ అంటే పక్కంట్లో నివసించే 30 ఏళ్ల వివాహిత కూడా కనిపించానుకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చిన ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ ముప్పై ఏళ్ల వివాహితతో వెళ్ళిపోయినట్టుగా బాలుడి తల్లిదండ్రులు నార్పోలి పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల తమ కుమారుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాలుడు మైనర్ కావడంతో చివరకి మహిళ పైన కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.. ఈ ఘటన మహారాష్ట్రలోని భివాండీలో చోటుచేసుకుంది. ఆ బాలుడు మరియు మహిళ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags

Next Story