Nellore: రూ.2 లక్షలకు కోడలిని అమ్మేసిన అత్త.. రచ్చకెక్కిన మైనర్ పెళ్లి పంచాయితీ..

Nellore: రూ.2 లక్షలకు కోడలిని అమ్మేసిన అత్త.. రచ్చకెక్కిన మైనర్ పెళ్లి పంచాయితీ..
X
Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో మైనర్‌ పెళ్లి పంచాయితీ రచ్చకెక్కింది.

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో మైనర్‌ పెళ్లి పంచాయితీ రచ్చకెక్కింది. తన కూతుర్ని 2 లక్షలకు అత్త అమ్మేసిందని కోడలు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 14 ఏళ్ల మైనర్‌ కూతురుకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి కుదిర్చిందంటూ ఆరోపించింది. ఇదేంటని అడిగినందుకు పెళ్లి కొడుకు బంధువులు తనపై దాడి చేశారని వాపోయింది. ఈ మైనర్ బాలిక పెళ్లి పంచాయితీ కాస్తా గూడురు పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

Tags

Next Story