Crime : ఏలూరులో ఆధిపత్య పోరు హత్య : డిఎస్పీ శ్రవణ్ కుమార్.

Crime : ఏలూరులో ఆధిపత్య పోరు హత్య : డిఎస్పీ శ్రవణ్ కుమార్.
X

గత నెల 31వ తేదీన ఏలూరు రూరల్ మండలం పాలగూడెం, ఇందిరా కాలనీలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు ఈ హత్యకు ఆధిపత్య పోరు వల్ల హత్య జరిగిందని విలేకరుల సమావేశాలు డిఎస్పి శ్రావణ్ కుమార్ వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురు పై పాత కేసులు ఉన్నాయని తెలిపారు ఈ కేసుకు ప్రధాన పాత్ర పోషించిన బూరగ నానిఅలియాస్ విజయ సూర్య అలియాస్ విజయ్ అలియాస్ చిన్న నాని అతనికి సహకరించిన సామంతుల అజయ్ సూర్య అలియాస్ బేసి లంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు సిగిరెడ్డి సుధాకర్ అలియాస్ సుధా ఉగ్గిన షణ్ముఖ వేణుగోపాల్ అలియాస్ వేణు కటారి పూర్ణ చంద్రశేఖర్ లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు అయితే అజయ్ సూర్య అలియాస్ బేసి లంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు కటారి పూర్ణచంద్రరావు పై ఏలూరు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో రెండో పట్టణ పోలీస్ స్టేషన్లను భీమడోలు పోలీస్ స్టేషన్లను కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు నగరంలో ఎవరైనా రౌడీయిజానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.

Tags

Next Story