జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ హత్య...!

జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ హత్య...!
ప్రగతినగర్‌లో రాజు అనే వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు బంధువులు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ప్రగతినగర్‌లో రాజు అనే వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు బంధువులు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. గంటలోనే నిందితులను అరెస్ట్‌ చేశారు. ప్రధాన రహదారిపై ఈ హత్య జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Tags

Read MoreRead Less
Next Story