Nalgonda: నల్గొండ జిల్లాలో నిత్యపెళ్లికొడుకు.. ఏకంగా 19 మంది మహిళలను..

X
Nalgonda (tv5news.in)
By - Divya Reddy |9 Nov 2021 12:08 PM IST
Nalgonda: నల్లగొండ పట్టణంలో.. పెళ్లిళ్ల మీద పెళ్లుళ్లు చేసుకున్న నిత్యపెళ్లి కొడుకు బాగోతం బయటపడింది.
Nalgonda: నల్లగొండ పట్టణంలో.. పెళ్లిళ్ల మీద పెళ్లుళ్లు చేసుకున్న నిత్యపెళ్లి కొడుకు బాగోతం బయటపడింది. ఓ చర్చిలో పియానో వాయిస్తున్న విలియమ్స్... అనేక మంది మహిళలను ట్రాప్ చేశాడు. చర్చికి వచ్చే మహిళలను లోబర్చుకున్నాడు. విలయమ్స్ ఉచ్చులో 19 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో .. ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది.
రెండ్రోజుల క్రితం విలయమ్స్‌ను అదుపులో తీసుకనేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే.. హార్ట్ అటాక్ అంటూ హైడ్రామా చేసిన విలియమ్స్ .... ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఆసుపత్రి నుంచి విలయమ్స్‌ను అదుపులో తీసుకోనున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com