Guntur: బిస్కెట్ పెట్టెల మధ్యలో ఫుల్ బాటిల్స్.. ఏకంగా లక్షల విలువతో..

X
By - Divya Reddy |20 March 2022 5:25 PM IST
Guntur: గోవా నుంచి ఏపీకి పెద్ద ఎత్తున మద్యం అక్రమం సరఫరా అవుతోంది.
Guntur: గోవా నుంచి ఏపీకి పెద్ద ఎత్తున మద్యం అక్రమం సరఫరా అవుతోంది. పార్లేజీ బిస్కెట్ పెట్టెల మధ్యలో ఫుల్ బాటిల్స్‌ను పెట్టి గోవా నుంచి తీసుకొస్తున్నారు. వీటిని గుంటూరు రెడ్డిపాలెంలోని ఓ పాడుబడిన రేకుల షెడ్డులో పెద్ద మొత్తంలో దాచిన మద్యం బాటిళ్లను గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. వీటి విలువ 18 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అడిషన్ ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మద్యం బాటిల్స్ తరలిస్తున్న కారును సీజ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com