Bhadrachalam: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత.. భక్తుల ముసుగులో..
Bhadrachalam: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. భక్తుల ముసుగులో దుండగులు గంజాయి సరఫరా చేస్తున్నారు.
BY Divya Reddy21 May 2022 1:15 PM GMT

X
Divya Reddy21 May 2022 1:15 PM GMT
Bhadrachalam: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. భక్తుల ముసుగులో దుండగులు గంజాయి సరఫరా చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి సమీపంలోని.. పార్కింగ్‌లో ఉన్న కారులో గంజాయిని భక్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి.. పీఎస్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story