Kondagattu Temple : కొండగట్టులో బియ్యం బస్తాలు చోరీ

X
By - Manikanta |14 Oct 2024 5:00 PM IST
కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం సంచలనం సృష్టిస్తోంది. ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. అన్నదాన సత్రంలో ఈనెల 9న బియ్యం బస్తాలు, ఇతర సామగ్రి తీసుకు వెళ్ళడం ఆలయ అధికారులు సీసీటీవి ఫుటేజీ ద్వారా గమనించారు. ఆ వ్యక్తి అన్నదాన సత్రంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ రాములుగా గుర్తించారు. ఈ వ్యవహారంపై రాములుకు మెమో జారీ చేసి.. విచారణకు ఆదేశించారు. నివేదిక అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com