Narsingi: మద్యం మత్తులో కారు నడిపాడు.. దంపతులను బలితీసుకున్నాడు..

Narsingi: మద్యం మత్తులో కారు నడిపాడు.. దంపతులను బలితీసుకున్నాడు..
Narsingi: రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.

Narsingi: రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ సంజయ్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story