Lavanya Sensational : హార్డ్ డిస్కుల్లో వెయ్యి మంది అమ్మాయిల వీడియోలు.. లావణ్య సంచలన ఎవిడెన్స్

Lavanya Sensational : హార్డ్ డిస్కుల్లో వెయ్యి మంది అమ్మాయిల వీడియోలు.. లావణ్య సంచలన ఎవిడెన్స్
X

రాజ్ తరుణ్-లావణ్య- మస్తాన్ సాయి కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 3 హార్డ్ డిస్కులలో 1000కి పైగా అమ్మాయిల నీలి చిత్రాలు ఉన్నాయంటూ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. మరోవైపు జైల్లో ఉన్న మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకోనున్నారు నార్సింగి పోలీసులు. ఈ 1000 మంది అమ్మాయిలని ఎలా ట్రాప్ చేశారు ? అనే దానిపై మస్తాన్ సాయి నుంచి వివరాలు సేకరించనున్నారు పోలీసులు. ప్రేమ, పెళ్లి, డ్రగ్స్, మద్యం పేరుతో అమ్మాయిలను మస్తాన్ సాయి మోసం చేసినట్టు తెలుస్తోంది.

Tags

Next Story