Crime: మైనర్ బాలికపై అత్యాచార యత్నం

X
By - Bhoopathi |5 July 2023 1:00 PM IST
హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేయడం సంచలనం సృష్టిస్తోంది. యువకుల నుంచి తప్పించుకొని రోడ్డుపైకి చేరుకున్న బాలిక సహాయం కోసం ఆర్థనాదాలు చేసింది. బాలికను రక్షించిన ఓ హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువకుల అత్యాచారయత్నం సమయంలో బాలికకు గాయాలయ్యాయి. బాధితురాలిని ఆస్పత్రి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com