West Godavari : పెళ్లికూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులకు దేహశుద్ధి

X
By - TV5 Digital Team |16 April 2022 2:15 PM IST
West Godavari : పెళ్లి కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులకు దేహశుద్ధి చేశారు బంధువులు.
West Godavari : పెళ్లి కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులకు దేహశుద్ధి చేశారు బంధువులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. అన్నవరంలో వివాహ వేడుక అనంతరం కృష్ణా జిల్లా చటాకాయి ప్రాంతానికి తిరుగుపయనమైంది పెళ్లి బృందం. ఈ క్రమంలో ఆకివీడు జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు పెళ్లి బృందం వాహనాన్ని వెంబడించి పెళ్లి కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ ఇద్దరు యువకుల పనిపట్టారు బంధువులు. నడి రోడ్డుపై చితకబాదారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com