20 July 2022 3:00 PM GMT

Home
 / 
క్రైమ్ / Nellore: నెల్లూరు...

Nellore: నెల్లూరు జిల్లాలో దారుణం.. బ్లేడుతో మహిళ గొంతుకోసిన యువకులు..

Nellore: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో దారుణం జరిగింది.

Nellore: నెల్లూరు జిల్లాలో దారుణం.. బ్లేడుతో మహిళ గొంతుకోసిన యువకులు..
X

Nellore: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో దారుణం జరిగింది. కామాక్షి అనే మహిళను ఇద్దరు యువకులు బ్లేడుతో గొంతుకోసారు. తీవ్రంగా గాయపడిన మహిళను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఏంజరిగింది? బ్లేడుతో మహిళను గొంతు కోయడానికి కారణమేంటి? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Next Story