UP : కిస్ ఇస్తేనే అటెండెన్స్ వేస్త .. యూపీలో స్కూల్ టీచర్ కీచకపర్వం
X
By - Manikanta |9 Aug 2024 2:15 PM IST
ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ అటెండెన్స్ ప్రభుత్వ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జులై 8న దీనిని ప్రకటించినప్పటి నుంచి ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో డిజిటల్ అటెండెన్స్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. అయితే ఈ వ్యవస్థను ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు, తన తోటి మహిళా టీచర్‌ని ముద్దు అడిగాడు. దీనికి సదరు టీచర్ డర్టీ వర్క్ అంటూ అతడిపై మండిపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలిగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com