Vizag: బాలికపై స్కూల్ అటెండర్ అఘాయిత్యం

Vizag: బాలికపై స్కూల్ అటెండర్ అఘాయిత్యం

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. నేవి అధికారి కుమార్తెను అదే స్కూల్ లో పనిచేస్తున్న అటెండర్, అతడి స్నేహితులు కలిసి ట్రాప్ చేశారు. బాలిక నగ్న వీడియోలు తీసి తమకు నచ్చినట్లుగా వ్యవహరించాలని లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. బాలికను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు. జరిగిందంతా బాలిక ఇంట్లో చెప్పటంతో తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అటెండర్ ను అతని స్నేహితుల్ని అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story