East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. బాలికపై వాలంటీర్ అత్యాచారం..

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. బాలికపై వాలంటీర్ అత్యాచారం..
X
East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో ఓ వాలంటీర్‌ మృగాడిలా మారాడు.

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో ఓ వాలంటీర్‌ మృగాడిలా మారాడు. సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags

Next Story