🔴LIVE: YS.Viveka Murder Case: CBI విచారణకు MP Avinash Reddy

🔴LIVE: YS.Viveka Murder Case: CBI విచారణకు MP Avinash Reddy
X
వైఎస్‌.వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు హాజరు నిమిత్తం ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు

వైఎస్‌.వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు హాజరు నిమిత్తం MP Avinash Reddyపులివెందుల నుంచి గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం సిబిఐ ఎదుట హాజరు కావటం పై ఆయన న్యాయవాదులతో ప్రత్యేక చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల, వేంపల్లి, లింగాల ,చక్రాయపేట మండలాల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా హైదరాబాద్ కు తరలి వెళ్లారు. దీంతో సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేసే అవకాశం ఉండడంతో సీబీఐ కార్యాలయం ముందు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. పులివెందుల నుంచి వచ్చిన కార్యకర్తలకు సీబీఐ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో అనుమతి నిషేధించారు పోలీసులు.



Live Updates

  • 19 May 2023 12:57 PM IST

    జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు,హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కామెంట్స్...

    సిబిఐ విచారణకు హాజరు కాకపోవడం అవినాష్ రెడ్డి అహంకు నిదర్శనం..

    హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఎందుకు సిబిఐ అరెస్ట్ చేయడం లేదు..?

    *చిన్న తప్పు చేస్తే చొక్కా పట్టుకొని లాక్కెళ్లే పోలీసులు...అవినాష్ రెడ్డి అంశంలో సిబిఐ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది*

  • 19 May 2023 12:30 PM IST

    ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి ని సీబీఐ తిరస్కరించినట్లు సమాచారం

  • 19 May 2023 12:24 PM IST

    వెనుతిరిగి వెళ్లిపోయిన MP Avinash Reddy తరుపు న్యాయవాదులు

    సీబీఐ అధికారులను కలవడానికి వచ్చిన అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదులు.

    అందుబాటులో లేని సీబీఐ అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయిన అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదులు.

  • 19 May 2023 12:01 PM IST

    నేరుగా కడపకు వస్తున్న ఎంపీ అవినాష్

    కడప :హైదరాబాద్ నుండి నేరుగా కడపకు వస్తున్న ఎంపీ అవినాష్..

    పులివెందుల నుండి అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని కడప లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్న అవినాష్ బంధువులు.

  • 19 May 2023 12:00 PM IST

    షాద్ నగర్ దాటిన అవినాష్ రెడ్డి కాన్వాయి

  • సీబీఐకి షాక్ .. పరారీలో అవినాష్ ..!
    19 May 2023 11:41 AM IST

    సీబీఐకి షాక్ .. పరారీలో అవినాష్ ..!

    అవినాష్ విచారణకు సంబందించిన LIVE UPDATES కోసం ఈ లైవ్ వీడియో ని క్లిక్ చెయ్యండి 

  • 19 May 2023 11:38 AM IST

    సీబీఐ కార్యాలయం నుండి వాహనాల్లో బయలుదేరిన సీబీఐ టీమ్

    సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదులు

  • 19 May 2023 11:37 AM IST

    పివి ఎస్ప్రెస్ నుండి శంషాబాద్ వైపు వెళ్తున్నాడు

  • 19 May 2023 11:36 AM IST

    తల్లి కి అనారోగ్య సమస్య అంటూ డుమ్మా కొట్టిన అవినాష్ రెడ్డి

  • 19 May 2023 11:34 AM IST

    సీబీఐ విచారణకు రాకుండా కడప కు వెళ్తున్న అవినాష్ రెడ్డి

Tags

Next Story