🔴LIVE: YS.Viveka Murder Case: CBI విచారణకు MP Avinash Reddy

🔴LIVE: YS.Viveka Murder Case: CBI విచారణకు MP Avinash Reddy
X
వైఎస్‌.వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు హాజరు నిమిత్తం ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు

వైఎస్‌.వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు హాజరు నిమిత్తం MP Avinash Reddyపులివెందుల నుంచి గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం సిబిఐ ఎదుట హాజరు కావటం పై ఆయన న్యాయవాదులతో ప్రత్యేక చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల, వేంపల్లి, లింగాల ,చక్రాయపేట మండలాల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా హైదరాబాద్ కు తరలి వెళ్లారు. దీంతో సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేసే అవకాశం ఉండడంతో సీబీఐ కార్యాలయం ముందు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. పులివెందుల నుంచి వచ్చిన కార్యకర్తలకు సీబీఐ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో అనుమతి నిషేధించారు పోలీసులు.



NO MORE UPDATES

Tags

Next Story