Horoscope Today: ఈ రోజు మీరోజు! ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది

Horoscope Today: ఈ రోజు మీరోజు! ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది
Horoscope Today: ఈ రోజు వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మగళవారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.42| సూర్యాస్తమయం సా.6.31| తిథి శు. దశమి పూర్తి శనివారం ఉ.12.09 వరకు తదుపరి ఏకాదశి|నక్షత్రం రోహిణి రా.01.14 వరకు| తదుపరి మృగశిర|రాహుకాలం ప. 03.30 నుంచి 4.30 వరకు| యమగండం ఉ9.00 నుంచి 10.30 వరకు| వర్జ్యం సా.5.0 నుంచి 6.42 వరకు| దుర్ముహూర్తం ఉదయం.817 నుంచి ఉ.09.07వరకు | శుభసమయం ప.11.00 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: ఈ రాశివారికి అనుకున్న కార్యాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: ఈ రాశివారు శ్రమ పడ్డా ఫలితం ఉండదు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: ఈ రాశివారు కుటుంబసౌఖ్యం. నూతన ఉద్యోగప్రాప్తి.. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం: మిత్రులు, బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు కలిసిరావు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: దూరపు బంధువుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. పనులు చకచకా సాగుతాయి. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.

వృశ్చికం: పనులు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు్: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. సమస్యలు కొన్ని పరిష్కారం. వస్తులాభాలు. పనులలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతి.

మకరం: వ్యయప్రయాసలు. ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి పెరుగుతుంది. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: ఈ రాశివారికి విశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story