Home > భక్తి
భక్తి
Jagannath Rath Yatra: కన్నుల పండువగా పూరి జగన్నాథుడి రథయాత్ర..
1 July 2022 4:15 PM GMTJagannath Rath Yatra: ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా జరుగుతోంది.
chandi mata temple: అమ్మవారి ఆలయంలోకి ఎలుగుబంట్లు.. తీర్థప్రసాదాలు స్వీకరించి అడవిలోకి..
24 Jun 2022 11:22 AM GMTchandi mata temple: ప్రతి రోజు భక్తులు సందర్శించినట్లే ఆ ఆలయంలోకి ఎలుగుబంట్లు వస్తాయి.. భక్తితో అమ్మవారిని దర్శించుకుంటాయి.
Hanuman Puja: హనుమంతుడిని మంగళవారం మాత్రమే ఎందుకు పూజించాలి?
3 May 2022 5:15 AM GMTHanuman Puja: మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి..
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ.. బంగారం కొనడానికి మంచి సమయం
30 April 2022 2:30 AM GMTAkshaya Tritiya 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం, అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు.
Los Angeles : లాస్ ఏంజెల్స్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
21 April 2022 10:49 AM GMTLos Angeles : లాస్ ఏంజెల్స్లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. లాస్ ఏంజెల్స్ నగరానికి సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఈ...
Bhadrachalam: రెండేళ్ల తర్వాత భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం.. అంచనాలకు మించిన భక్తుల హాజరు..
10 April 2022 7:39 AM GMTBhadrachalam: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయుడి కల్యాణోత్సవం భద్రాచలంలో అత్యంత వేడుకగా జరిగింది.
Bhadrachalam : రామయ్య కళ్యాణోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి..!
9 April 2022 3:33 PM GMTBhadrachalam : భద్రాద్రి భక్తాద్రిగా మారింది..రామయ్య కళ్యాణోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది..శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ.. భక్తకోటి...
Bhadrachalam : భద్రాద్రి రాములోరి కళ్యాణం.. రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య..
9 April 2022 7:26 AM GMTBhadrachalam : కళ్యాణానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలు పాటిస్తూ రాములోరి కళ్యాణం నిర్వహించనున్నారు.
Ugadi: తెలుగు సంవత్సరం ఉగాది.. పండుగ ప్రాముఖ్యత
2 April 2022 2:30 AM GMTUgadi: హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున ఉగాది జరుపుకుంటారు.
Amarnath Yatra: అమర్నాథ్ గుహలో మంచు శివలింగం.. ఏంటి ప్రత్యేకత.. యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది..
1 April 2022 2:30 AM GMTAmarnath Yatra: వేసవిలో కొన్ని రోజులు మినహా సంవత్సరంలో చాలా వరకు ఈ గుహ మంచుతో కప్పబడి ఉంటుంది.
TTD : శ్రీవారి భక్తులకి టీటీడీ శుభవార్త.. !
18 March 2022 9:03 AM GMTTTD : శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను ఎల్లుండి విడుదల చేస్తోంది TTD. ఆన్లైన్లో భక్తులంతా ఆయా సేవలను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది.
Bhadkeshwar Mahadev Temple : స్వయంగా సముద్రమే పరమశివుడికి అభిషేకం .. ఎక్కడో తెలుసా?
12 March 2022 1:30 PM GMTBhadkeshwar Mahadev Temple : మహాశివుడికి ఓ సముద్రమే అభిషేకం చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా.. అవును ఇది నిజం.. స్వయంగా సముద్రమే ఆ పరమశివుడికి అభిషేకం...
Today Panchangam : మార్చి 10, గురువారం..నేటి పంచాంగం..!
10 March 2022 1:00 AM GMTToday Panchangam : మార్చి 10, గురువారం, శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, పక్షం : శుక్ల పక్షం
Today Panchangam : మార్చి 9, బుధవారం.. నేటి పంచాంగం
9 March 2022 12:45 AM GMTToday Panchangam : మార్చి 9, బుధవారం, శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, పక్షం : శుక్ల పక్షం
Today Panchangam : మార్చి 8, మంగళవారం.. నేటి పంచాంగం
8 March 2022 1:00 AM GMTToday Panchangam : మార్చి 8, మంగళవారం, శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, పక్షం : శుక్ల పక్షం
Today Panchangam : మార్చి 7 సోమవారం, నేటి పంచాంగం
7 March 2022 12:49 AM GMTToday Panchangam : మార్చి 7, సోమవారం, శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, పక్షం : శుక్ల పక్షం
భారతదేశపు అతి గొప్ప సాధువులలో ఇద్దరి మహాసమాధి రోజులు
5 March 2022 2:30 PM GMTభారతదేశపు అతి గొప్ప సాధువులలో ఇద్దరి మహాసమాధి రోజులు ప్రతి సంవత్సరము మార్చి నెలలో వారి జ్ఞాపకార్థం మనము నిర్వహిస్తున్నాము
Maha Shivratri 2022: మహాశివరాత్రి విశిష్టత.. జాగారం ప్రాముఖ్యత
1 March 2022 1:30 AM GMTMaha Shivratri 2022: జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారద్రోలాలని ఈ పండుగ గుర్తు చేస్తుంది.
Today Panchangam : ఫిబ్రవరి 28, సోమవారం, నేటి పంచాంగం
28 Feb 2022 1:00 AM GMTToday Panchangam : ఫిబ్రవరి 28, సోమవారం, శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం , శిశిరఋతువు, పక్షం : కృష్ణ పక్షం
Today Panchangam : ఫిబ్రవరి 24, గురువారం, నేటి పంచాంగం
24 Feb 2022 1:00 AM GMTToday Panchangam : ఫిబ్రవరి 24, గురువారం, శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, పక్షం : కృష్ణ పక్షం
Today Panchangam : ఫిబ్రవరి 23, బుధవారం, నేటి పంచాంగం
23 Feb 2022 1:00 AM GMTToday Panchangam : ఫిబ్రవరి 23, బుధవారం, శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిరఋతువు, పక్షం : కృష్ణ పక్షం
Tirumala : శ్రీవారి భక్తులకు మరో షాక్.. !
22 Feb 2022 4:15 AM GMTTirumala : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని టీటీడీ యోచిస్తోంది.
Today Panchangam : ఫిబ్రవరి 22, మంగళవారం.. నేటి పంచాంగం
22 Feb 2022 1:10 AM GMTToday Panchangam : తిథి : మాఘ బహుళ షష్ఠి, సాయంత్రం గం.6.34 ని.ల వరకు, నక్షత్రం : స్వాతి, మధ్యాహ్నం గం.3.36 ని.ల వరకు, అమృతఘడియలు : ఉదయం గం.7.00 ల...
TTD : పలు కీలక నిర్ణయాలకు టీటీడీ పాలకమండలి ఆమోదం
17 Feb 2022 4:15 PM GMTTTD : టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.
Medaram Jathara : మేడారం మహాజాతరకు పోటెత్తుతున్న భక్తులు..!
16 Feb 2022 3:00 PM GMTMedaram Jathara : మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు.. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు నేరుగా జంపన్నవాగు వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు...
Statue of Equality: సమతామూర్తిని సందర్శించాలంటే టికెట్టు కొనాల్సిందే..
16 Feb 2022 11:57 AM GMTStatue of Equality: తెలంగాణ ముచ్చింతల్లో రూ.1200 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న రామానుజుల విగ్రహాన్ని సందర్శించాలంటే టిక్కెట్టు కొనాల్సిందే..
muchintal : ఆధ్యాత్మిక శోభతో ముచ్చింతల్ దివ్యసాకేతం
11 Feb 2022 4:15 PM GMTmuchintal : శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
Basara Temple : వసంత పంచమి : బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
5 Feb 2022 5:45 AM GMTBasara Temple : సుప్రసిద్దమైనశ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Mulugu Ramalingeswara Siddhanti: ప్రముఖ జ్యోతిష పండితుడు కన్నుమూత..
24 Jan 2022 7:49 AM GMTMulugu Ramalingeswara Siddhanti: ఎన్నికలు, ప్రకృతివిపత్తులు వంటి పలు అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు తన విశ్లేషణను ప్రజల ముందు ఉంచేవారు.
Yadadri Temple : తుదిదశకు చేరుకున్న యాదాద్రి పునర్నిర్మాణ పనులు
21 Jan 2022 8:40 AM GMTYadadri Temple : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి..
Horoscope Today : ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది... శుభవార్తలు వింటారు..!
15 Jan 2022 1:21 AM GMTHoroscope Today : శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. బంధువుల కలయిక. ఇంటాబయటా చికాకులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
Malladi Chandrasekhara Sastry : ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఇక లేరు..!
14 Jan 2022 2:28 PM GMTMalladi Chandrasekhara Sastry : ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆయన...
Makara Jyothi : శబరిమలలో భక్తులకు మకరజ్యోతి దర్శనం
14 Jan 2022 2:15 PM GMTMakara Jyothi : శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే మకరజ్యోతి దర్శనమిచ్చింది.
Kamakhya Temple: కోరిన వరాలిచ్చే కామాఖ్య.. ఆషాఢమాసంలో అమ్మవారికి బ్లీడింగ్
11 Jan 2022 1:30 PM GMTKamakhya Temple: కామాఖ్య ఆలయం గురించి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది.
Karnimata Temple: ఆ ఆలయంలో వేల సంఖ్యలో ఎలుకలు.. వాటికే నైవేద్యం
10 Jan 2022 12:00 PM GMTKarnimata Temple: ఆ తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు ఆలయ అర్చకులు..
Goddess Nimishamba: నిమిషంలో భక్తుల కోరికలు తీర్చే 'నిమిషాంబ' ఆలయం.. ఎక్కడంటే..
1 Jan 2022 1:30 PM GMTGoddess Nimishamba: ఈ ఆలయంలో నివసించే అమ్మవారు తన భక్తుల కోరికలను నిమిషంలో తీరుస్తుందని నమ్ముతారు.