Horoscope Today: ఈ రాశివారికి ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు...!

Horoscope Today: ఈ రాశివారికి ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు...!
కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తా శ్రవణం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పోటీపరీక్షల్లో విజయం.

సోమవారం, ఆగష్టు 23, 2021, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - వర్ష ఋతువు, శ్రావణ మాసం - బహుళ పక్షం, తిధి:పాడ్యమి సా4.36 తదుపరి విదియ, వారం:సోమవారం (ఇందువాసరే), నక్షత్రం:శతభిషం రా8.38 తదుపరి పూర్వాభాద్ర, యోగం:అతిగండ ఉ10.30 తదుపరి సుకర్మ , కరణం:కౌలువ సా4.36 తదుపరి తైతుల తె4.27, వర్జ్యం: తె3.10 - 4.48, దుర్ముహూర్తం:మ12.28 - 1.18 & మ2.58 - 3.48, అమృతకాలం:మ1.25 - 3.01, రాహుకాలం:ఉ7.30 - 9.00, యమగండం/కేతుకాలం:ఉ10.30 - 12.00, సూర్యరాశి:సింహం || చంద్రరాశి: కుంభం, సూర్యోదయం:5.47 || సూర్యాస్తమయం:6.19

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తా శ్రవణం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పోటీపరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

మిథునం: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు చికాకులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

సింహం:మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

కన్య: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. చర్చలు సఫలం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

ధనుస్సు: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మకరం: ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. రుణయత్నాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం: పనుల్లో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆస్తిలాభ సూచనలు

మీనం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఆస్తి వివాదాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవచింతన.

Tags

Read MoreRead Less
Next Story