Telugu Horoscope Today : ఈ రాశివారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు..!
Telugu Horoscope Today : శుక్రవారం, నవంబర్ 5,2021, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - శరదృతువు, కార్తీక మాసం - శుక్ల పక్షం, తిధి:పాడ్యమి రా1.16వరక తదుపరి విదియ, వారం:శుక్రవారం (భృగువాసరే), నక్షత్రం:స్వాతి, ఉ6.50వరకుతదుపరి విశాఖ తె5.18, యోగం:ఆయుష్మాన్ ఉ9.43 ఆతదుపరి సౌభాగ్యం, కరణం:కింస్తుఘ్నం మ2.21 తదుపరి భబవ రా1.16 ఆ తదుపరి బాలువ, వర్జ్యం: మ12.04 - 1.34, దుర్ముహూర్తం:ఉ8.20 - 9.05 &మ12.07 - 12.52, అమృతకాలం:రా9.04 - 10.34, రాహుకాలం: రా10.30 - 12.00, యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30, సూర్యరాశి:తుల || చంద్రరాశి:తుల, సూర్యోదయం:6.04 || సూర్యాస్తమయం: 5.25, ఆకాశదీప ప్రారంభం.
శుక్రవారం నేటి రాశిఫలాలు :
మేషం: ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు అందుతుంది. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.
వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మిథునం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యవహారాలలో అవాంతరాలు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
సింహం: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటాయి
కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ముఖ్య నిర్ణయాలు. భూలాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం.
తుల: దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆస్తి లాభం. ఆస్తుల వివాదాలు తీరతాయి. సోదరులతో సత్సంబంధాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
ధనుస్సు: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
మకరం: ఆకస్మిక ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. భూవివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కుంభం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం
మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. చర్చలలో పురోగతి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com