ఈ రాశివారికి కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.. దూరప్రయాణాలు..!
మేషం:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నూతన ఉద్యోగయోగం. పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు.
వృషభం:
కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి కొన్ని ఇబ్బందులు.
మిథునం:
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుసుకుంటారు. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు.
కర్కాటకం:
నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.
సింహం:
ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాభివృద్ధి.
కన్య:
వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
తుల:
కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు.
వృశ్చికం:
రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు.
ధనుస్సు:
పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పలుకుబడి పెరుగుతుంది.
మకరం:
ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు.
కుంభం:
దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు.
మీనం:
వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. ఉద్యోగులకు పనిభారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com