Telugu Horoscope Today : ఈ రాశివారికి ఆప్తుల నుంచి కీలక సమాచారం... విందువినోదాలు...!

Telugu Horoscope Today : ఈ రాశివారికి ఆప్తుల నుంచి కీలక సమాచారం... విందువినోదాలు...!
Telugu Horoscope Today : పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలలో వృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

శ్రీ ప్లవ నామ సంవత్సరం,దక్షిణాయనం - శరదృతువు, కార్తీక మాసం - శుక్ల పక్షం,తిధి:నవమి ఉ. 9-22 తదుపరి దశమి,నక్షత్రం:శతభిషం రా7.35వరకు,తదుపరి పూర్వాభాద్ర,యోగం:ధృవం ఉ8.15 తదుపరి వ్యాఘాతం కరణం:కౌలువ ఉ9.22 తదుపరి తైతుల రా9.02 ఆ తదుపరి గరజి వర్జ్యం:రా2.01 - 3.38,దుర్ముహూర్తం:ఉ6.15 - 7.46,అమృతకాలం:ఉ12.28 - 2.03, రాహుకాలం:ఉ9.00 - 10.30,యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00, సూర్యరాశి:తుల || చంద్రరాశి: కుంభం,సూర్యోదయం:6.06 || సూర్యాస్తమయం:5.22

నేటి రాశిఫలాలు :

మేషం: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలలో వృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటుంది.

మిథునం: వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

కర్కాటకం: నూతన కార్యక్రమాలు చేపడతారు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనయోగం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

వృశ్చికం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: సోదరులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. స్థిరాస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

మీనం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story