Today Horoscope: ఈ రోజు మీరోజు! ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు

Today Horoscope: ఈ రోజు మీరోజు! ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు
వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి

Horoscope Today: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం| శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.46| సూర్యాస్తమయం సా.6.24| తిథి శు. నవమి. |రాహుకాలం ఉ. 7.00 నుంచి 09.00 వరకు| యమగండం ఉ. 10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం ఉ.08.53 నుంచి 10.24వరకు| దుర్ముహూర్తం 12.31 నుంచి 1.21 వరకు పున: మ.03.05 నుంచి 03.52 వరకు | శుభసమయం రా.07.15 ని.

మేషం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.

వృషభం: పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి ఒప్పందాలు. వస్తులాభాలు. ముఖ్యమైన పనుల్లో విజయం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల: మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృశ్చికం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు: దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువుల నుంచి ధనలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

Tags

Read MoreRead Less
Next Story