Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి..!

Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి..!
చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం.

మేషం: చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం.

వృషభం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: బంధువులతో మాటపట్టింపులు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు.. ఉద్యోగాలలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం.

కర్కాటకం: కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం, వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం ఉంటుంది.

సింహం : చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. సన్నిహితుల నుంచి ధనలాభం. యత్నకార్యసిద్ధి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. . బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగానే ఉంటుంది. మిత్రులతో విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం.

తుల: ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో అకారణ వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. స్థిరాస్తి వివాదాలు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల నుంచి పరిచయం. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. ముఖ్యమైన వ్యక్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

ధనుస్సు: అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల కలయిక.

మకరం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి.

కుంభం: వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. చేసే పనులలో అవాంతరాలు ఏర్పడుతాయి. బంధువులతో తగాదాల ఏర్పడే ప్రమాదం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. నిర్ణయాలు మార్చుకుంటారు.

మీనం: ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు. అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం, వ్యాపారాలు

Tags

Next Story