Telugu Horoscope Today : ఈ రాశివారికి వ్యవహారాలలో విజయం...కొత్త వ్యక్తులతో పరిచయం...!

Telugu Horoscope Today  : ఈ రాశివారికి వ్యవహారాలలో విజయం...కొత్త వ్యక్తులతో పరిచయం...!

Rasi Phalalu 

Telugu Horoscope Today : దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

Telugu Horoscope Today : బుధవారం, అక్టోబర్ 20, 2021,శ్రీ ప్లవ నామ సంవత్సరం,దక్షిణాయనం - శరదృతువు,ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం,తిధి:పౌర్ణమి రా7.20వరకు తదుపరి బహుళ పాడ్యమి,నక్షత్రం:రేవతి మ2.11 తదుపరి అశ్విని, యోగం:హర్షణము రా9.42తదుపరి వజ్రం,కరణం:విష్ఠి ఉ6.5తదుపరి బవ రా7.20 ఆ తదుపరి బాలువ , వర్జ్యం : లేదు,దుర్ముహూర్తం:ఉ11.22 - 12.08,అమృతకాలం:ఉ11.39 - 1.20, రాహుకాలం:మ12.00 -1.30,యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00, సూర్యరాశి:తుల || చంద్రరాశి: మీనం,సూర్యోదయం:5.57 || సూర్యాస్తమయం:5.34

నేటి రాశిఫలాలు :

మేషం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆలయ దర్శనాలు.

మిథునం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. శుభకార్యాల నిర్వహణ.

కర్కాటకం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఉద్యోగయోగం.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక ప్రగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకం. వస్తులాభాలు.

కన్య: బంధువులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.

తుల: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం.

వృశ్చికం: మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం..

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులు∙నిరాశ చెందుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు.

కుంభం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. ఆర్థిక లాభాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మీనం: బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు. స్థిరాస్తి వివాదాలు తప్పవు.

Tags

Next Story