Telugu Horoscope Today : ఈ రాశివారికి కుటుంబంలో కలహాలు... కొత్త రుణయత్నాలు..!

Telugu Horoscope Today : శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.సప్తమి రా.12.14 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం ఆశ్లేష సా.4.32 వరకు, తదుపరి మఖ, వర్జ్యం తె.4.56 నుండి 6.35 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం ఉ.8.26 నుండి 9.10 వరకు, తదుపరి ప.12.10 నుండి 12.54 వరకు అమృతఘడియలు... ప.2.50 నుండి 4.31 వరకు...
సూర్యోదయం : 6.14
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
మేషం: కుటుంబంలో కలహాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.
వృషభం: కొత్త పరిచయాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వివాదాలు తీరతాయి. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
మిథునం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కర్కాటకం: కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. స్థిరాస్తి వృద్ధి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
సింహం: ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కన్య: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.
తుల: సన్నిహితుల నుంచి ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం: కొత్త రుణాలు చేస్తారు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.
ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు కోసం యత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.
మకరం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం: పనులు కొంత మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.
మీనం: కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com