Horoscope Today : ఈ రాశివారు కొత్త రుణాలు చేస్తారు... ఆకస్మిక ప్రయాణాలు..!

Horoscope Today :  ఈ రాశివారు కొత్త రుణాలు చేస్తారు... ఆకస్మిక ప్రయాణాలు..!
Horoscope Today : కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక విషయాలలో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిమిస్తారు.

మేషం: కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక విషయాలలో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిమిస్తారు.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంతమేర అనుకూలిస్తాయి.

మిథునం: కొత్త మిత్రుల కలయిక. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. వ్యాపారాలలో అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగాలలో మరింత సానుకూలం.

కర్కాటకం: కొత్త వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులు సహకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి.

సింహం: బంధువుల నుంచి కీలక సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

కన్య: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి కొన్ని సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

తుల: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రుల నుంచి సమస్యలు. ఒప్పందాలలో ఆటంకాలు. మానసిక అశాంతి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

మకరం: సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో సాగుతాయి.

కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మీనం:వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. పనులలో ఆటంకాలు. అనారోగ్యం. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు అదనపు బాధ్యతలు.

Tags

Read MoreRead Less
Next Story