Horoscope Today: ఈ రాశివారు కొత్తగా అప్పులు చేస్తారు...!

Horoscope Today: ఈ రాశివారు కొత్తగా అప్పులు చేస్తారు...!
ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి.

మేషం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృషభం: మిత్రులతో విభేదాలు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కర్కాటకం: ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం..

సింహం: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. ఆస్తి వివాదాలు. మానసిక అశాంతి. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: కొత్త ఉద్యోగ లాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: చేపట్టిన పనులలో విజయం. శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: సోదరులతో విభేదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు రద్దు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు. దైవదర్శనాలు.

ధనుస్సు: ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. వాహనయోగం.

మకరం: నిరుద్యోగుల కృషి ఫలించదు. పనులలో అవరోధాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. నూతన విద్యావకాశాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

మీనం: అప్పులు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

Tags

Read MoreRead Less
Next Story