భక్తి

Horoscope Today : ఈ రాశివారికి ఇంటాబయటా అనుకూలం...లాభసాటిగా వ్యాపారాలు.. !

ప్రయాణాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

Horoscope Today : ఈ రాశివారికి ఇంటాబయటా అనుకూలం...లాభసాటిగా వ్యాపారాలు.. !
X

Horoscope Today : గురువారం, సెప్టెంబర్ 30, 2021, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - వర్ష ఋతువు, భాద్రపద మాసం - బహుళ పక్షం, తిధి:నవమి సా6.04వరకు తదుపరి దశమి, వారం:గురువారం(బృహస్పతివాసరే), నక్షత్రం:పునర్వసు రా10.56వరకు, తదుపరి పుష్యమి, యోగం:పరిఘము సా5.32 తదుపరి శివం, కరణం:గరజి సా6.04 తదుపరి వణిజ, వర్జ్యం:ఉ9.56 - 11.40, దుర్ముహూర్తం:ఉ9.51 - 10.39 & మ2.38 - 3 25, అమృతకాలం:రా8.20 - 10.04, రాహుకాలం:మ1.30 - 3.00, యమగండం/కేతుకాలం:ఉ6.00 - 7.30, సూర్యరాశి:కన్య || , చంద్రరాశి:మిథునం, సూర్యోదయం:5.53 || , సూర్యాస్తమయం:5.49

మేషం : ప్రయాణాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

వృషభం : .ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం : పనుల్లో జాప్యం. ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తప్పవు.

కర్కాటకం : పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

సింహం : వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి.

కన్య : రుణాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

తుల : వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం : శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

ధనుస్సు : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

మకరం : కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కుంభం : పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. బాకీలు వసూలవుతాయి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముఖ్య మార్పులు.

మీనం : చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. వ్యవహారాలలో విజయం. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Next Story

RELATED STORIES