Horoscope Today : ఈ రాశివారికి ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు...!

Horoscope Today :  ఈ రాశివారికి ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు...!
Horoscope Today : శ్రీ ప్లవ నామ సంవత్సరం,దక్షిణాయనం - వర్ష ఋతువు,శ్రావణ మాసం - బహుళ పక్షం,తిధి: ద్వాదశి పూర్తి,నక్షత్రం:పునర్వసు మ3.42 తదుపరి పుష్యమి, యోగం

Horoscope Today :


నేటి పంచాంగం :

శ్రీ ప్లవ నామ సంవత్సరం,దక్షిణాయనం - వర్ష ఋతువు,శ్రావణ మాసం - బహుళ పక్షం,తిధి: ద్వాదశి పూర్తి,నక్షత్రం:పునర్వసు మ3.42 తదుపరి పుష్యమి, యోగం:వ్యతీపాతం ఉ10.18 తదుపరి వరీయాన్ కరణం:కౌలువ సా5.51 తదుపరి తైతుల, తె5.17,వర్జ్యం:రా12.10 1.52,దుర్ముహూర్తం:ఉ8.17 - 9.06 & మ12.24 - 1.14,అమృతకాలం:మ1.06 - 2.50,రాహుకాలం :ఉ10.30 - 12.00 యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30,సూర్యరాశి:సింహం || చంద్రరాశి: మిథునం,సూర్యోదయం:5.49 ||సూర్యాస్తమయం:6.11

నేటి రాశిఫలాలు

మేషం : వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

వృషభం. : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యావకాశాలు లభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కర్కాటకం : శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

సింహం: రాబడి అంతగా కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో ఆకారణంగా విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

తుల ; కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ధనలాభ సూచనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

ధనుస్సు : వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు ఎదురుకావచ్చు.

మకరం : అనుకోని ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం : ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. «ఆర్థిక విషయాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

మీనం: క్లిష్టమైన సమస్యల పరిష్కారం. శుభవార్తలు. బంధువుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

Tags

Next Story