Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం

మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం: రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
సింహం: నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని బాకీలు వసూలు. వ్యాపారాలు, ఉధ్యోగాలలో అభివృద్ధి.
కన్య: కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో గందరగోళం. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల: మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో కొంత పురోగతి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సంతోషకరంగా ఉంటుంది.
వృశ్చికం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.
ధనుస్సు: రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
మకరం: వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉన్నతి.
మీనం: కార్యజయం. వాహనాలు కొంటారు. భూవివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. కొత్త మిత్రుల పరిచయం. ధన లాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com