Brahmotsavam: చినశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు..!

Brahmotsavam: చినశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు..!
Brahmotsavam : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చినశేష వాహనంపై విహరించారు

Brahmotsavam : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చిన శేష వాహనంపై విహరించారు స్వామివారు. రాత్రికి హంస వాహనంపై మలయప్పస్వామి విహరించారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీవారి వాహన సేవలు నిర్వహిస్తున్నారు.




Tags

Next Story