హిందూ ధర్మం, టీవీ-5ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు..!

హిందూ ధర్మం, టీవీ-5ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు..!
హిందూ ధర్మం, టీవీ-5 ఛానళ్ల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో విఘ్నాధిపతి వేడుకలు ప్రారంభించారు.

హిందూ ధర్మం, టీవీ-5 ఛానళ్ల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో విఘ్నాధిపతి వేడుకలు ప్రారంభించారు. దేవదేవుడి పూజలు, నవరాత్రి విశిష్టతను పండితులు బోధించారు. గణపయ్య కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని వివరించారు. అధర్వణ శీర్ష సహిత శ్రీమహాగణపతి రూపంలోని గణపయ్యకు అభిషేకం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story