స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం

స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని వారు శ్రీవారి సర్వదర్శనం చేసుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని వారు శ్రీవారి సర్వదర్శనం చేసుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది. అయితే వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల రద్ధీ పెరిగింది. శనివారం(నిన్న) 81,833 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.31 కోట్లుగా ఉన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story