ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికే దుర్గమ్మ దర్శనం

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికే దుర్గమ్మ దర్శనం

విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో శనివారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రి ఉత్సవాల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు దుర్గగుడి ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ తొమ్మిది రోజులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు దుర్గాప్రసాద్‌.

Tags

Next Story