Telugu Horoscope Today : ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు... వృథా ఖర్చులు.. జాగ్రత్తలు అవసరం

Telugu Horoscope Today : ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు... వృథా ఖర్చులు.. జాగ్రత్తలు అవసరం
Telugu Horoscope Today : శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు

డిసెంబర్ నెల 11వ తేది 2021 శనివారం నేటి పంచాంగం :

కాలభైరవాష్టమి శ్రీ ప్లవ నామ సంవత్సరం,దక్షిణాయనం - హేమంతఋతువు,మార్గశిర మాసం - శుక్ల పక్షం,తిధి:అష్టమి రా12.07 వరకు,నక్షత్రం:పూర్వాభాద్ర తె3.39ని. వరకు, యోగం:వజ్రం మ12.41 తదుపరి సిద్ధి,కరణం:విష్ఠి మ12.25 తదుపరి బవ రా12.07, వర్జ్యం:ఉ9.59 - 11.36,దుర్ముహూర్తం:ఉ6.24 - 7.51,అమృతకాలం:రా7.37 - 9.13, రాహుకాలం:ఉ9.00 - 10.30,యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00, సూర్యరాశి:వృశ్చికం || చంద్రరాశి: కుంభం,సూర్యోదయం:6.24 || సూర్యాస్తమయం:5.23,కాలభైరవాష్టమి

నేటి రాశిఫలాలు :

మేషం : శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగమార్పులు.

వృషభం : సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మిథునం : సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఖర్చులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కర్కాటకం : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. భూవివాదాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం : ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కన్య. : కుటుంబసభ్యులతో విభేదాలు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

తుల : పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం : సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

ధనుస్సు : నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. భూములు, వాహనాలు కొంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మకరం : ఇంటర్వ్యూలు అందుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. బాకీలు వసూలవుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కుంభం : వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మీనం : పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story