Horoscope Today : ఈ రాశివారికి నూతన ఉద్యోగాలు... శుభవార్తలు..!

Horoscope Today : ఈ రాశివారికి నూతన ఉద్యోగాలు... శుభవార్తలు..!
Horoscope Today : నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

శ్రీ ప్లవ నామ సంవత్సరం,దక్షిణాయనం - హేమంతఋతువు,మార్గశిర మాసం - బహుళ పక్షం,తిధి:ద్వాదశి ఉ7.34 వరకు తదుపరి త్రయోదశి తె5.15

నక్షత్రం:అనూరాధ రా8.13 తదుపరి జ్యేష్ఠ ,యోగం:శూలం సా4.33 తదుపరి గండం

కరణం:తైతుల ఉ7.34 తదుపరి గరజి సా6.25 ఆ తదుపరి వణిజ తె5.15 ,వర్జ్యం:రా1.25 - 2.54,దుర్ముహూర్తం:ఉ8.45 - 9.29 & మ12.24 - 1.08

అమృతకాలం:ఉ10.29 - 11.58,రాహుకాలం:ఉ10.30 - 12.00,యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30,సూర్యరాశి:ధనుస్సు || చంద్రరాశి:వృశ్చికం

సూర్యోదయం:6.34 || సూర్యాస్తమయం:5.32


మేషం: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

వృషభం: మిత్రులతో కలహాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలుల, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

మిథునం: సన్నిహితులతో సఖ్యత. పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు. పనులు ముందుకుసాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు విస్తరణ వాయిదా. ఉద్యోగాల్లో ఒత్తిడులు.

తుల: సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: రుణయత్నాలు. కుటుంబంలో బాధ్యతలు అధికమవుతాయి. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తు, వస్త్రలాభాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

మీనం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

Tags

Read MoreRead Less
Next Story