ఈ రాశివారికి అనుకున్న పనుల్లో అవాంతరాలు... బంధువులతో తగాదాలు..!

ఈ రాశివారికి అనుకున్న పనుల్లో అవాంతరాలు... బంధువులతో తగాదాలు..!
మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మేషం:పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మిథునం: శుభవార్తలు వింటారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

కర్కాటకం: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో తగు జాగ్రత్తలు పాటించండి.

సింహం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కన్య: రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: అనుకున్న పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. నూతన ఉద్యోగప్రాప్తి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో తగు జాగ్రత్తలు పాటించండి.

మకరం: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళం పెట్టవచ్చు.

కుంభం:కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మీనం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

Tags

Read MoreRead Less
Next Story