Today Panchangam : ఫిబ్రవరి 22, మంగళవారం.. నేటి పంచాంగం

Today Panchangam :  ఫిబ్రవరి 22, మంగళవారం.. నేటి పంచాంగం
Today Panchangam : తిథి : మాఘ బహుళ షష్ఠి, సాయంత్రం గం.6.34 ని.ల వరకు, నక్షత్రం : స్వాతి, మధ్యాహ్నం గం.3.36 ని.ల వరకు, అమృతఘడియలు : ఉదయం గం.7.00 ల నుంచి గం.7.40 ని.ల వరకు

Today Panchangam : ఫిబ్రవరి 22, మంగళవారం

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం

శిశిరఋతువు

పక్షం : కృష్ణ పక్షం

తిథి : మాఘ బహుళ షష్ఠి, సాయంత్రం గం.6.34 ని.ల వరకు

నక్షత్రం : స్వాతి, మధ్యాహ్నం గం.3.36 ని.ల వరకు

అమృతఘడియలు : ఉదయం గం.7.00 ల నుంచి గం.7.40 ని.ల వరకు

తిరిగి సాయంత్రం గం.4.45 ని.ల నుంచి గం.5.30 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.03.24 ని.ల నుంచి సాయంత్రం గం. 4.52 ని.ల వరకు

యమగండం : ఉదయం గం.9.34 ని.ల నుంచి గం.11.01 ని.ల వరకు

వర్జ్యం : రాత్రి గం.8.59 ని.ల నుంచి గం.10.31 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.50 ని.ల నుంచి గం.10.31 ని.ల వరకు

తిరిగి రాత్రి గం.11.07 ని.ల నుంచి గం.11.56 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.6.39 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.20 ని.లకు


Tags

Read MoreRead Less
Next Story