Today Panchangam : ఫిబ్రవరి 24, గురువారం, నేటి పంచాంగం
Today Panchangam : ఫిబ్రవరి 24, గురువారం
శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం
శిశిరఋతువు
పక్షం : కృష్ణ పక్షం
తిథి : మాఘ బహుళ అష్టమి, మధ్యాహ్నం గం.3.03 ని.ల వరకు
నక్షత్రం : అనూరాధ, మధ్యాహ్నం గం.1.31 ని.ల వరకు
అమృతఘడియలు : ఉదయం గం.7.40 ని.ల నుంచి గం.8.30 ని.ల వరకు
తిరిగి సాయంత్రం గం.5.00 ల నుంచి గం.6.00 ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.1.57 ని.ల నుంచి గం.3.25 ని.ల వరకు
యమగండం : ఉదయం గం.6.37 ని.ల నుంచి గం.8.05 ని.ల వరకు
వర్జ్యం : సాయంత్రం గం.6.47 ని.ల నుంచి రాత్రి గం.8.18 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.10.23 ని.ల నుంచి గం.11.10 ని.ల వరకు
తిరిగి మధ్యాహ్నం గం.3.05 ని.ల నుంచి గం.3.52 ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం గం.6.37 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.20 ని.లకు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com