TTD: కన్నులపండుగగా పద్మావతి పరిణయోత్సవాలు

TTD: కన్నులపండుగగా పద్మావతి పరిణయోత్సవాలు
మూడ్రోజుల పరిణయోత్సవ వేడుకలో భాగంగా శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవార్ల వివాహ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు

తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు కన్నులపండుగగా సాగుతున్నాయి. మూడ్రోజుల పరిణయోత్సవ వేడుకలో భాగంగా శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవార్ల వివాహ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రముఖ హరికథా భాగవతార్ వెంకటేశ్వరులు.. పద్మావతి-శ్రీనివాస పరిణయంపై చేసిన హరికథా పారాయణం భక్తులను ఆకట్టుకుంది.

Tags

Next Story