శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లపై TTD కీలక ప్రకటన

X
By - Subba Reddy |21 May 2023 9:15 AM IST
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై TTD కీలక ప్రకటనఈ నెల 24న మూడువందల రూపాయల దర్శన టికెట్లను విడుదల
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై TTD కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24న మూడువందల రూపాయల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు అధికారులు. బుధవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్ అందుబాటులో ఉంచుతామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి TTD వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com