Basara Temple : వసంత పంచమి : బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

Basara Temple :  వసంత పంచమి :  బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
Basara Temple : సుప్రసిద్దమైనశ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Basara Temple : సుప్రసిద్దమైనశ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వేకువ జామునుండే భక్తులు బాసరకు పోటెత్తారు. వేలాది భక్తులు.... బాసరకు తరలివచ్చి చిన్నారులకు అక్షర శిఖరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున జ్ఞాన సరసర్వతి లక్ష్మీ, మహంకాళి అమ్మవాళ్లకు పట్టు వస్త్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విట్టల్‌రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

Tags

Next Story